– వెంటనే సమస్యలు తీర్చకపోతే విద్యార్థిని విద్యార్థుల తో ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేపడతాం ఎం యు ఎస్ రాష్ట్ర నాయకులు బాలు
నవతెలంగాణ-మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా విద్యార్థినిలు మూత్రశాలలు మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం విద్యార్థులు కూడా మరుగుదొడ్లు మూత్రశాల లేక కాలేజీకి బయట దూరంలో వెళ్లవలసిన దుస్థితి ఏర్పడిందని మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పట్ల జుక్కుల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే వెంటనే స్పందించి సమస్యలు తీర్చాలని లేనియెడల విద్యార్థిని విద్యార్థుల తో ఎమ్మెల్యే ఇంటి ముట్టడి ఆందోళన చేపడతామని శనివారం నాడు ఎం ఎస్ యు రాష్ట్ర నాయకులు బాలు యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు కళాశాలలో గల మూత్రశాలలు మరుగుదొడ్ల దుస్థితి విద్యార్థిని విద్యార్థుల ఇబ్బందుల గురించి ఆయన పత్రికలకు విడుదల చేశారు మరుగుదొడ్ల ఫోటోలు కళాశాల విద్యార్థినిల ఆవేదన ఫోటోలు విలేకరులకు అందజేశారు మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలపై ఉద్యమిస్తామని ఎంఎస్ యు నాయకులు ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కళాశాలలో దాదాపు 250 మంది వరకు విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారని పెద్ద పిల్లల చదువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని కళాశాల సమస్యలపై ఉద్యమిస్తామని తెలిపారు