కాంగ్రెస్ పార్టీలో చేరిన యూత్ సభ్యులు

నవతెలంగాణ-  మోర్తాడ్

మండలం పాలెం గ్రామానికి చెందిన పలు యువజన సంఘ సభ్యులు బుధవారం సునీల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అయ్యారు. పాలెం గ్రామానికి చెందిన యంగ్ బ్రదర్స్ యూత్ సభ్యులు 40 మంది చెరికయ్యారు. నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలన చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని యువజన సంఘాలు యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. యంగ్ బ్రదర్ స్వీట్ సభ్యులను కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love