Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘మైసా' రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

‘మైసా’ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

గోండ్ గిరిజన మహిళగా అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా సినిమా ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధి కారికంగా ప్రకటించారు. నవంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌ చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ స్ట్రాంగ్ పీరియడ్-యాక్షన్ లుక్ ఇచ్చింది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసేలా హై-ఆక్టేన్ స్టంట్ కొరియోగ్రఫీతో రూపొందుతోంది. ఫిమేల్ లీడ్ సినిమాలకే కాకుండా భారతీయ యాక్షన్ జానర్ కి కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -