- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
పెద్దపల్లి జిల్లా సెంటనరి కాలనికి చెందిన బత్తుల కృష్ణ చైతన్య (36) అనే సింగరేణి కార్మికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటీంచుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్హర్ రావు మండలంలోని నాగులమ్మ అటవీప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు సెంటనరి కాలనిలో ప్రయివేటు స్కూల్ ను పెట్టినట్లుగా, గత ఆరు నెలలుగా సింగరేని ఉద్యోగానికి వెళ్లడం లేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



