- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని 15వ, 35వ వార్డు మధ్యలో గల ప్రధాన డ్రైనేజీ పనులకు మంగళవారం పూజా కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి-రఘు, వైస్ చైర్పర్సన్ కాటిపల్లి వెంకటరెడ్డి , కమిషనర్ ఉమామహేశ్వరరావ్, 2 వార్డ్ కౌన్సిలర్ నాగేంద్ర, 25 వార్డు కౌన్సిలర్ భూపేందర్ ,35 వార్డు కౌన్సిలర్ సడక్ వినోద్ ,కలిగోట శ్రీను, వెంకటేష్,రతన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు.
- Advertisement -


