Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తోట సత్తయ్య మృతి పట్ల పలువురు నివాళి 

తోట సత్తయ్య మృతి పట్ల పలువురు నివాళి 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు తోట సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో  హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలోని నివాసం వద్ద కుమారులు తోట నవీన్, తోట సంతోష్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు ,మున్నూరు కాపు సంఘ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -