Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలుపై సమావేశం..

ధాన్యం కొనుగోలుపై సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
రబీ 2025-26 వరిధాన్య కొనుగోళ్ల విషయమై  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా, మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని, సరిపడా హమాలీలను నియమించి, దిగుమతులు వెంటనే జరిగేలా చూడాలని అన్నారు. 

 ప్రభుత్వం రబీ 2024-25 సిఎంఆర్ గడువు పొడిగిస్తూ, డెలివరీకి అనుమతించినందున, వెంటనే రబీ సీఎంఆర్ డెలివరీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి,పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు హరికృష్ణ, మిల్లర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -