Friday, September 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే 

బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని గోడపూర్, న్యూ సౌంలీ, సెరపెల్లి,కుభీర్ లో ఇటీవల వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబ సభ్యులకు శనివారం ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మండల నాయకులతో కలసి బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొని వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి నగేష్ మోహన్ కానోబా గులాబ్ నాయక్ దత్తహరి పటేల్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -