హనుమాపురంలో ది టీ టైం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామ పరిధిలో మెయిన్ రోడ్డు పైన పెట్రోల్ బంక్ ఎదురుగా నాగపురి వినయ్ ది టీ టైమ్ ప్రారంభోత్సవానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పిసిసి డెలిగేట్ తంగల్లపల్లీ రవికుమార్, ఎల్లంల జంగయ్య యాదవ్, చిన్నం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అద్యకులు చిక్కుల వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాక అద్యక్షులు వెంకటేష్ యాదవ్, బొబ్బలి నర్సిరెడ్డి, మోర లింగారెడ్డి, గోమరి మహిపాల్ రెడ్డి, పన్నాల కొండల్ రెడ్డి, మేకల బాలుయాదవ్,నా  సత్యనారాయణ, సాదినేని వెంకటేష్ లు పాల్గొన్నారు.
Spread the love