Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాకరజాలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

కాకరజాలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కోసి శంకర్ మాదిగ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కాకరజాల గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ద్యావని శ్రీనివాస్ మాదిగ , అధికార ప్రతినిధిగా కావలి పరశురాం మాదిగ ప్రధాన కార్యదర్శిగా మాదాపురం విజయకుమార్ మాదిగ శేఖర్ మాదిగ ఉపాధ్యక్షులుగా టేకులపల్లి రాములు మాదిగ కావలి అంజయ్య మాదిగ కావలి రాజశేఖర్ మాదిగ, కోశాధికారిగా వీట్యాల నర్సింలు మాదిగ కార్యదర్శిగా దావని విష్ణు మాదిగ సాయిల్ మాదిగ రమేష్ మాదిగ అజయ్ మాదిగ సహాయ కార్యదర్శిగా యాదయ్య మాదిగ రాజేష్ మాదిగ మహేందర్ మాదిగ జంగయ్య మాదిగ అనిల్ మాదిగ వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈజ్ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కోస్గి శంకర్ మాదిగ ప్రధాన కార్యదర్శి చౌడూరు సుదర్శన్ మాదిగ ఉపాధ్యక్షులు దామోదర్ మాదిగ కోశాధికారి దీపాలి బాలకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -