ప్రేమేందర్ రెడ్డి గెలుపు కాంక్షిస్తూ నివేదితరెడ్డి ప్రచారం


నవతెలంగాణ -పెద్దవూర: నల్లగొండ, ఖమ్మం,వరంగల్,పట్టభద్రుల ఎంఎల్ సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలని పెద్దవూర మండల కేంద్రం లోని ప్రభుత్వ కార్యాలయం లో పనిచేస్తున్న సిబ్బందిని బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి కంకణాల నివేదిత రెడ్డి శనివారం అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చ జిల్లా కార్యదర్శి గుజ్జుల పద్మ, మండల అధ్యక్షులు ఏరుకొండ నరసింహ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మట్టా రెడ్డి, జగన్, శీను,పెద్దులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love