– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కే ఉందని ఇబ్ర హీంపట్నంలో గులాబీ జెండా గెలుపును ఎవరూ ఆ పలేరని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నోము ల లింగంపల్లి, తాళ్ళపల్లిగూడ, తిప్పాయిగూడ, చిత్తా పూర్, మంచాల గ్రామాల్లో బీఅర్‌ఎస్ మండలాధ్య క్షులు చీరాలరమేష్ అధ్యక్షతన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కే ఉందని హ్యాట్రిక్ సీఎం ఖాయ మన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గలో సీఎం కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి పనులు చే యించారుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకా లను అర్హులైన ప్రజలకు అందించారన్నారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలం టే ప్రతి ఓటరు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజా ర్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఅర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకట రమణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, బీఅర్‌ఎస్ మం డలాధ్యక్షులు చీరాల రమేష్, ఎంపీపీ జటోత నర్మద లచ్చి రాం, మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత బహ దూర్, పీఏసీఎస్, చైర్మన్ బుస్సుపుల్లారెడ్డి, వైస్ చైర్మ న్ బొద్రమోనీ యాదయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, పీఎసీఎస్ మాజీ చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి, నాయకులు చింతక్రింది చక్ర పాణి, మాజీ ఎంపీపీ మంకు ఇందిరా, యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి గంట విజరు, ఎస్‌సిసెల్ మండలాధ్యక్షులు నల్ల ప్రభాకర్, సర్పంచ్ లు అనిరెడ్డి జగన్ రెడ్డి, కుకూడాల శ్రీనివాస్‌రెడ్డి, పల్లాటి బాల్ రాజ్, ఎంపీటీసీ పేసరి గాయల సుకన్య శేకర్‌రెడ్డి, బీఅర్ ఎస్ నోముల గ్రామాధ్యక్ష, కార్యదర్శు లు బత్తుల కరుణాకర్ రెడ్డి, గంట హనుమంతు, బీఅర్‌ఎస్ యువజన విభాగ నియోజక వర్గ ప్రచార కార్యదర్శి చింతకింది విరేష్, ఉపసర్పంచ్‌లు దూసరి లావణ్య చెన్నయ్య గౌడ్, దండేటికార్ జ్ఞానేశ్వర్, విద్యా ర్థి విభాగం మండల ప్రధాన కార్యదర్శి ఆవుల ప్ర ాంత్ యాదవ్ తదితరులున్నారు.