
గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గాంధారిలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంలను విద్యార్థులకు ప్రజాప్రతినిధులు అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం , జడ్పీటీసీ శంకర్ నాయక్,ఎంపిటిసిలు తూర్పు రాజులు, కామెల్లి బాలరాజు,పత్తి శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేశ్వర్, ఏంఈవో సేవ్ల ,ఉపాద్యాయులు పాఠశాల సిబ్బంది, వీఆర్ ఓ తదితరులు పాల్గొన్నారు.