19న పవన్‌కల్యాణ్‌ బాధ్యతలు స్వీకరణ

19న పవన్‌కల్యాణ్‌ బాధ్యతలు స్వీకరణఅమరావతి : డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 19న ఈ నెల 19న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను ఆయనకు కేటాయించిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సిఎం ఇవ్వడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love