నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్‌ కల్యాణ్‌. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

Spread the love