- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెగాస్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకకు రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబుతో పాటు చిత్ర యూనిట్ హాజరుకానుంది. ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.
- Advertisement -



