Friday, June 12, 2026
E-PAPER
Homeఆటలుఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిన పీవీ సింధు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిన పీవీ సింధు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి చాన్‌ సు యుపై సింధు 21-6, 21-9 తేడాతో సునాయాస విజయం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ వేటలో మరో అడుగు ముందుకేసిన సింధు, సెమీస్‌లో జపాన్‌ స్టార్‌ అకానే యమగుచితో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -