నవతెలంగాణ -ఆలేరు: రైల్వే శాఖ టికెట్ పేరుతో అన్ని పనులు వసూలు చేస్తుంది. ట్రైన్ పరిశుభ్రత పై మాత్రం దృష్టి సారించడం లేదు. శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని, గొండియా రైల్వే జంక్షన్ లో ట్రైన్ నెంబర్ 17005 బి 2, రైల్వే సిబ్బంది చేయాల్సిన పనిని, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గనికి చెందిన, ముక్తినాధ్ యాత్ర కమిటి సభ్యులు, రైల్వే కంపార్ట్మెంట్ గ్లాసులు మంచినీటితో శుభ్రం చేస్తున్నరు.