Homeతాజా వార్తలురాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు వర్షాలు

రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు వర్షాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం గుజరాత్‌ దాని సమీప ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగురోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ ఈదురుగాలుల వేగంతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసినట్టు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -