- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చక్కెర ధరలు కేజీకి రూ. 75-80కి చేరడంతో, డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ చక్కెర కొనుగోళ్లపై పరిమితులు విధిస్తున్నాయి. డీమార్ట్, బిగ్బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో వంటి రిటైలర్లు బ్రాండును బట్టి గరిష్ఠంగా 3-5 కేజీల వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నారు. వేర్వేరు బ్రాండ్లను ఎంచుకుంటే కొంచెం ఎక్కువ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధరల పెరుగుదలకు సరఫరా కొరతే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
- Advertisement -



