- Advertisement -
నల్సార్ యునివర్సిటీ వైస్‌చాన్సలర్‌కు విద్యార్థుల లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నల్సార్ యూనివర్సిటీకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సూర్యకాంత్ మిశ్రాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం పట్ల పునరాలోచించాలని కోరుతూ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్, రిజిస్ట్రార్, అధ్యాపకులకు 2026 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు లేఖ రాశారు. ఈమేరకు ఆదివారం ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. నల్సార్ లా యూనివర్సిటీకి సీజేను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు తమ లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- Advertisement -



