Friday, July 10, 2026
E-PAPER
Homeకవితరివ్యూలు

రివ్యూలు

- Advertisement -

గతంలో మూడు పువ్వులు
ఆరు కాయల్లా వ్యూలు
కాని నేడేమో కానరావు
అలనాటి వ్యూలు
ఇది తెలిసి కూడా
అన్ని చోట్లా రివ్యూలు
కాని వెతికిన దొరకవు
అసలు సిసలైన రివ్యూలు
తండోపతండాలుగా
బోట్లచే వ్రాయిస్తున్న రివ్యూలు
మరీ వ్యూలు కోల్పోతున్న రివ్యూలు
నమ్మకాన్ని వమ్ము చేస్తున్న నేటి బోట్లు!
డా. మైలవరం చంద్ర శేఖర్‌, 8187056918

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -