Sunday, April 26, 2026
E-PAPER
Homeఆటలురుతురాజ్‌ ఒంటరి పోరాటం..జీటీ టార్గెట్‌ 159

రుతురాజ్‌ ఒంటరి పోరాటం..జీటీ టార్గెట్‌ 159

- Advertisement -

నవతెలంగాణ – చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. సంజు(11) సహా బ్యాటర్లంతా నిరాశపర్చినా కెప్టెన్‌ రుతురాజ్‌(74*) ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. గుజరాత్‌ బౌలర్లలో రబాడ 3, అర్షద్‌ 2 వికెట్లు తీయగా..  సిరాజ్‌, మానవ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -