Wednesday, May 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అండర్ -19 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్

అండర్ -19 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – పెంచికల్ పేట్ : పెంచికల్ పేట్ మండలంలోని దరోగపల్లి గ్రామ పంచాయతి పరిధిలో నిర్వహిస్తున్న అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణి-హరీష్ కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సందకరి శ్రీనివాస్, ఇమ్రాన్, తిరుపతి, ప్రభాకర్, ప్రవీణ్, ఎస్.వి శ్రావణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -