- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం సోమవారం తిరిగి తెరుచుకుంటున్నాయి. పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేయగా, అకడమిక్ కేడర్‌ను విడుదల చేసింది. బోధనతోపాటు ప్రతిరోజూ క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలతో కథలు చదివించడం, యోగా లేదా ధ్యానం తప్పనిసరి చేసింది. ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తారు. ఈసారి మొత్తం 227 రోజులపాటు పాఠశాలలు పనిచేస్తాయి.
- Advertisement -



