Thursday, June 25, 2026
E-PAPER
HomeNewsరేపటి నుంచి వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు

రేపటి నుంచి వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త. మొహర్రం సందర్భంగా జూన్ 26న పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. చంద్ర దర్శనాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఏడాది భారత్‌లో మొహర్రం జూన్ 26న నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా సెలవును జూన్ 25 నుంచి జూన్ 26కు మార్చింది. కాబట్టి శుక్రవారం మొహర్రం సెలవు, ఆ తర్వాత నాలుగోవ శనివారం, ఆదివారం కారావడంతో విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల విశ్రాంతి లభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -