జుక్కల్ ఎస్సైని సన్మానించిన సర్పంచులు

 ఎస్సై సత్యనారాయణ సన్మానిస్తున్న ప్రజాప్రతినిధులు
ఎస్సై సత్యనారాయణ సన్మానిస్తున్న ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ – జుక్కల్
                   మండలంలోని నాగల్ గావ్ , బస్వాపూర్, జీపీల సర్పంచులతో పాటు బీఆర్ఎస్  నాయకులు చిన్న ఎడ్గి, లొంగన్ గ్రామల ప్రజాప్రతినిధులు శనివారం నాడు నూతనంగా ఎస్సైగా వచ్చి పదవి బాద్యతలు స్వీకరించిన ఎస్సై సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సంధర్భంగా సర్పంచులు నాగల్ గావ్ కపిల్ పటేల్, బస్వాపూర్ రవిపటేల్, బీఆర్ఎస్ నాయకులు చిన్న ఎడ్గి శీవాజీ పటేల్, లొంగన్ సదు పటేల్ తదితరులు పాల్గోన్నారు.

Spread the love