ఆరు గ్యారెంటీలు..మోసపూరిత హామీలకు నిదర్శనం: కొత్త రవీందర్ రావు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కంటే ముందు 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగిన వచ్చినా కొద్ది రోజులకే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మెజార్టీ లేకున్నా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని పోటీలోకి దింపడం జరిగిన అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి అహంకారంతో పైసతో ఎవరినైనా కొనవచ్చు అని బెదిరింపులకు గురిచేసి ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ లను అధికార పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగిన తెలంగాణ ప్రజానీకం మరోసారి మోసాలకు గురి కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఎన్ని ప్రలోబాలకు గురి చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కూడా నల్లేరు మీదా నడకలాగే ఉంటదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన  మోసపోయామని గ్రామాల్లోని ప్రజలు పెద్ద మొత్తంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడంజరిగింది ఉప్పునుంతల మండలంలోని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపి వారితో లోపకాయి ఒప్పందంతో బిజెపికి ఓట్లు వేయడం జరిగింది అయినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయమని అన్ని గ్రామాలలో పూర్తి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ కి సహకరించిన ప్రజలకు మండల పార్టీ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాము అని మండల పార్టీ అధ్యక్షులు కొత్త రవీందర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love