స్మార్ట్‌ కిల్లర్‌

Mosquito Killer lampకాలంతో సంబంధం లేకుండా దోమలు ఇబ్బంది పెడుతుంటాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ నీరు నిలిచినా అక్కడ దోమలు పుట్టుకొస్తాయి. రకరకాల వ్యాధులకు దోమలు కారణంగా మారుతుంటాయి. దీంతో దోమలను తరిమికొట్టడానికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ మస్కిటో కిల్లర్స్‌పై ఓ లుక్కేయండి..
ప్రస్తుతం అన్ని వస్తువులు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. మరి అలాంటిది దోమలను చంపే మస్కిటో కిల్లర్స్‌ కూడా స్మార్ట్‌గా మారకపోతే ఎలా చెప్పండి. కాయిల్స్‌, లిక్విడ్స్‌కి బదులుగా మార్కెట్లో కొన్ని స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి.
 అమెజాన్‌లో అందుబాటులో ఉన్న మస్కిటో కిల్లర్స్‌లో ఉషఎవ Owme Mosquito Killer lamp ఒకటి. దీని అసలు ధర రూ. 1699కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ ల్యాంప్‌తో ఉండే ఈ ప్రొడక్ట్‌ దోమలను తనవైపు అట్రాక్ట్‌ చేసి చంపేస్తుంది. యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా మొబైల్‌ ఛార్జింగ్‌, ల్యాప్‌టాప్‌, పవర్‌బ్యాంక్‌ ద్వారా దీనిని ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి రేడియేషన్‌, కెమికల్‌ వంటి సమస్య ఉండవు.
BUGZAP Mosquito Killer Lamp: హాస్పిటల్స్‌, డైనింగ్‌ హాల్స్‌లో ఇలాంటి మస్కిటో కిల్లర్‌ ల్యాంప్స్‌ను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ప్రొడక్ట్‌పై ఏకంగా 73 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. దీని అసలు ధర రూ. 2,999కాగా డిస్కౌంట్‌ పోను రూ. 799కే సొంతం చేసుకోవచ్చు. ఇందులోని లైట్‌ దోమలను అట్రాక్ట్‌ చేసి నాశనం చేస్తుంది.
  GaxQuly Mosquito Killer Lamp: : ఈ ప్రొడక్ట్‌ అసలు ధర రూ. 999కాగా 50 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా ప్లగిన్‌ చేసిన ఈ మస్కిటో గ్యాడ్జెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దోమలను తనవైపు అట్రాక్ట్‌ చేసి చంపేస్తుందీ గ్యాడ్జెట్‌.
GaxQuly:: అమెజాన్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ మస్కిటో కిల్లింగ్‌ గ్యాడ్జెట్స్‌లో ఇదీ ఒకటి. ఈ మస్కిటో కిల్లింగ్‌ ల్యాంప్‌ అసలు ధర రూ. 1499 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 749కే సొంతం చేసుకోవచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా డిజైన్‌ చేశారు. అలాగే యూఎస్‌బీ కేబుల్‌తో చాలా సింపుల్‌గా ఆపరేట్‌ చేసుకోవచ్చు.

Spread the love