Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రజా విశ్వాసం చట్టం బిల్లు ప్రవేశపెట్టిన శ్రీధర్‌బాబు

తెలంగాణ ప్రజా విశ్వాసం చట్టం బిల్లు ప్రవేశపెట్టిన శ్రీధర్‌బాబు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రజా విశ్వాసం చట్టం బిల్లును మంత్రి శ్రీధర్​ బాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా కేంద్ర చట్టాల్లోని చిన్న, సాంకేతిక ఉల్లంఘనలను నేరపూరిత పరిధి నుంచి తొలగించడం, తద్వారా వ్యాపార సౌలభ్యం, సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. ఈ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -