Wednesday, June 17, 2026
E-PAPER
Homeకరీంనగర్కొయ్యుర్ ఉప సర్పంచ్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు

కొయ్యుర్ ఉప సర్పంచ్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు:

మండలంలోని కొయ్యుర్ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ దంపతులు మంగళవారం పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు బొట్ల కార్తీక్ హాజరై మండల ఉప సర్పంచ్ల ఫోరమ్  అధ్యక్షుడు లాకావత్ సవేందర్- మౌనిక దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి స్వీట్ పంచారు.దంపతులు ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -