ఉప్పల్వాయిలో రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం నుండి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు జరగనున్నట్లు గురువారం ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ తెలిపారు. అథ్లెటిక్స్, కోకో, హ్యాండ్ బాల్ పోటీల్లో 7జోన్లకు చెందిన 100 మంది విద్యార్థులు పాల్గొననున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love