Tuesday, April 14, 2026
E-PAPER
Homeజిల్లాలుమీ సేవ కేంద్రాల ఏర్పాటుకు సబ్ కలెక్టర్ ఉత్తర్వులు

మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు సబ్ కలెక్టర్ ఉత్తర్వులు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్: డోంగ్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పెద్ద టాక్లి గ్రామంలో ఒక్కొక్కటి చొప్పున మీసేవ కేంద్రాల ఏర్పాటు కోసం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉత్తర్వులు జారీ చేసినట్లు డోంగ్లి మండల ఆర్‌ఐ సాయిబాబా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో మీ సేవ కేంద్రాల కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీ సేవలు కేంద్రాల మంజూరు కోసం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఉపాధి లభిస్తుందని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -