Sunday, May 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ EAPCET ఫలితాలు విడుదల

తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (TG EAPCET-2026)కు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,97,241, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ http://eapcet.tgche.ac.in/ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -