Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా  జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ యువ అధ్యక్షులు భాను గౌడ్  జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా జుక్కల్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మొగులయ్య బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లి గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి వాసరే రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాదారావు పటేల్, యువ నాయకులు గాజు గౌడ్, హైదర్,  మాజీద్, సాయిలు, రజాక్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -