- Advertisement -
అమెరికా ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిగ్గజం టెస్లా హైదరాబాద్‌లో తన సేల్స్, సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. హైటెక్‌సిటీ సమీపంలో అందుబాటులోకి తెస్తోన్న ఈ ఎక్స్‌పీరియన్ సెంటర్‌ను జూన్ 17న లాంచనంగా ప్రారంభించనుందని తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు టెస్లాకు నాలుగు సేల్స్ షోరూమ్‌లు మాత్రమే ఉండగా.. తదుపరి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం విశేషం.
- Advertisement -



