Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రూపారెడ్డి మృతి విద్యా రంగానికి తీరని లోటు

రూపారెడ్డి మృతి విద్యా రంగానికి తీరని లోటు

- Advertisement -

రూపరెడ్డి మృతి విద్యా రంగానికి తీరని లోటు
నవతెలంగాణ – మల్హర్ రావు

నల్లగొండ జిల్లాలోని పాఠశాలలో ప్రిన్స్ పాల్ రూపరెడ్డి అకాల మృతి విద్యా రంగానికి తీరని లోటని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు విరమనేని సంపత్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని శ్రీ సాయివాణి విద్యానికేతన్ ప్రయివేటు పాఠశాలలో గురువారం రూపరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -