నవతెలంగాణ ఆర్మూర్
పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేసినట్లు స్థానికులు తెలిపారు రిటర్మెంట్ అయినా ఆర్మీ ఉద్యోగి గత కొంతకాలంగా హైదరాబాదులో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా విలువైన వస్తువులు లభించకప పోవడంతో, మరో ఇంటి తాళం పగలగొట్టి కొంత నగదును ఎత్తుకెళ్లినట్లు ,ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది..