Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆక్సీజన్ ట్యాంకులు పేలి ముగ్గురికి గాయాలు..

ఆక్సీజన్ ట్యాంకులు పేలి ముగ్గురికి గాయాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జలపల్లి గ్రామ సమీపంలో అత్యవసర పరిస్థితులో హాస్పిటల్ వారు ఉపయోగించే ఆక్సిజన్ ట్యాంక్ బ్లాస్ట్ కావడంతో ముగ్గురు తీవ్ర గాయాలు. గాయపడ్డవారిని హాస్పిటల్ కి తరలించిన పహాడి షరీఫ్ పోలీసులు. ఒకేసారి రెండు ట్యాంకులు బ్లాస్ట్ కావడం. స్థానికంగా ఉన్న ఇంటి పైకప్పులు కూలడంతో భయాందోళనలో స్థానికులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -