శతాధిక వృద్ధునికి సన్మానం 

నవతెలంగాణ- రామగిరి 
వృద్ధుల దినోత్సవం సందర్భంగా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో సమాజ అవగాహన సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నూనె రాజేశం ఆధ్వర్యంలో శతవాసిక వృద్ధుడు అయినటువంటి ఏమనగండ్ల  రాములు (102) సంవత్సరాల వృద్ధునికి  వృద్దుల దినోత్సవం సందర్భంగా సన్మాన సత్కారము చేశారు ఈ సందర్భంగా రాజేశం మాట్లాడారు భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మ మళ్ళీ  వస్తదో రాదో కాబట్టి వచ్చిన ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి  గంట వెంకట రమణారెడ్డి, కలవేన మొండయ్య, చొప్పరి రాయమల్లు, గుర్రాల పెద్దులు, చిట్టి మల్లయ్య, మేదరి రాములు కుటుంబ సభ్యులు కోణం శ్రీనివాస్, మధిర రవీందర్, మధిర రాజమ్మ, అంజయ్య ,మధిర శారద, సంధ్యా, సదానందం, అగ్గి కనకమ్మ తదితరులు.
Spread the love