బోధన్ ఏసీపీ గా విజయ్ సారధి బాధ్యతలు..

నవతెలంగాణ- బోధన్ టౌన్ : బోధన్ ఏసీపీ గా జె. విజయ్ సారధి గురువారం బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతలు కాపడేందుకు అన్ని బాధ్యతలు నిర్వహిస్తానని జే. విజయ్ సారధి తెలిపారు.
Spread the love