సీఎంను కలిసిన విజయేందర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఒలంపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ (బాక్సింగ్‌) విజయేందర్‌ సింగ్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరితో కలిసి ఆయన సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయేందర్‌ను సీఎం అభినందించారు.

Spread the love