మండల కేంద్రమైన తాడిచెర్లలో శనివారం విశ్వహిందూ పరిషత్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లుగా వరంగల్ విశ్వహిందూ అధ్యక్షుడు బెంబిరి దేవరావు,కార్యదర్శి నంద్యాల చందర్ బాబులు తెలిపారు.మండల అధ్యక్షుడుగా ఓల్లాల రమేష్,ఉపాధ్యక్షుడుగా జంబోజు రవిందర్,కార్యదర్శిగా లింగన్నపేట శ్రీనివాస్,సహాయ కార్యదర్శిగా కుక్కడపు అశోక్,కోశాధికారిగా రిపాల హరీష్,కార్యవర్గ సభ్యులుగా చారి,మదుకర్,రాము,వెంకటేశ్వర్లు,శ్రీనివాస్,నవీన్,సమ్మయ్య,రాజబాబు,సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సహాయ కార్యదర్శి సోమనపల్లి అంకిరెడ్డి పాల్గొన్నారు.