ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  గణేష్ బిగాల సతీమణి 

నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల  గెలుపు కోసం వారి సతీమణి లత బిగాల ఖలీల్ వాడిలోని వెంకట సాయి అపార్ట్మెంట్, కే.సి.పి  నీల కంటేశ్వర అపార్ట్మెంట్ లో ఎన్నికల ప్రచారం సోమవారం నిర్వహించారు. కారు గుర్తుకి ఓటు వేసి  గణేష్ బిగాల ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Spread the love