- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫలితాల కోసం అధికార వెబ్ సైట్ లాగిన్ కావాలని సూచించింది.
- Advertisement -



