317 జీవోపై కమిటి ఏర్పాటుచేయడం హర్షణీయం

నవతెలంగాణ – బెజ్జంకి 
317 జీవోపై ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటుచేయడం హర్షణీయమని ఏస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 317 జీవో గుదిబండగా మారిందని,  ప్రభుత్వం వెంటనే 317 జీవోను రద్ధు చేయాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
Spread the love