నవతెలంగాణ- ఆర్మూర్ : పట్టణంలోని. 32 వ వార్డ్ లో గడప గడప కి బీసీ సెల్ అధ్యక్షులు దొండి రమణ ఆధ్వర్యంలో సోమవారం గడపగడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా అతను మాట్లాడుతూ బీసీ లకు అన్నిరకాల సాయం అందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అధిక మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు ప్రజలకు వివరించడం జరిగింది. ఆయనతో బీసీ నాయకులు చంద్ర శేఖర్ శ్రీనివాస్ రాహుల్ మహిళలు తదితరులు పాల్గొన్నారు..