నవతెలంగాణ – మల్హర్ రావు
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలో శనివారం ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు అంగారంగావైభవంగా నిర్వహించారు.తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రవికుమార్, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ క్రాoతికుమార్,పిఏసిఎస్ కార్యాలయంలో చైర్మన్ ఇప్ప మొoడయ్య,అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్లు,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్స్ పల్ విజయదేవి,అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో,అన్ని అంగన్ వాడి కేంద్రాల్లో,వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు,అంబెడ్కర్,వివిధ కుల సంఘాలు,ఆర్టీఐ,ఎన్ హెచ్ఆర్సీ,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,సర్పంచ్లు,కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, ఆయా పార్టీల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
మల్హర్ లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



