- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ వైద్యురాలు హరి శ్రీ పేర్కొన్నారు. బుధవారం నకిరేకల్ మున్సిపల్ కార్యాలయంలో సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ రషీద్, జూనియర్ అసిస్టెంట్ మహిబూబ్ బీ, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -