- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మల్లారం గ్రామ ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షుగా మారేపాక శివ సాయి,ఉపాధ్యక్షుడుగా మంత్రి సాగర్,ప్రధాన కార్యదర్శిగా మంతెన నవీన్,సహాయ కార్యదర్శిగా మంతెన చిన్న రాజయ్య ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో మంతన సమ్మయ్య,పెద్ద రాజయ్య,మంత్రి భూమయ్య,వెంకటి,తుంగపల్లి లింగయ్య, బూడిద సతీష్, మంత్రి రవి, అరికిల్ల రవీందర్, నక్క బొందయ్య, పులిగంటి నర్సయ్య పాల్గొన్నారు.
- Advertisement -



